High Tension At AP & Telangana Check Post | Students Got Stuck

2020-03-26 268

High tension in garikapadu check post. andhra pradesh police did’nt allow students And some people who came from Telangana. Andhra Pradesh Government opens border at Garikapadu Checkpost for thousand of their students who stranded. Lack of coordination between Andhra Pradesh and Telangana Governments leaves more than 5000 of students in utter confusion. After students reached borders with passes issued by Hyderabad police, AP Govt says hostels, messes in Hyderabad will remain open.
#aplockdown
#garikapaducheckpost
#studentsborders
#appolice
#hyderabadpolice
#indialockdown

తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని గరకిపాడు చెక్‌పోస్ట్ వద్ద తలెత్తిన వివాదానికి తెరపడింది. తమ స్వస్థలాలకు చేరుకోవడానికి హైదరాబాద్‌లో నివసిస్తోన్న వేలాదిమంది విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. వారికి సమగ్రంగా వైద్య పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. వారందర్నీ వేర్వేరు క్వారంటైన్లకు తరలించారు. వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.